Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad police

అర్ధరాత్రి ఒంటరి మహిళగా రోడ్డుపై ఎంట్రీ ఇచ్చిన లేడీ పోలీస్ సింగం …

చుట్టు ముట్టిన పోకిరీలు... మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి సంచలన ఆపరేషన్... ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఐదవ రోజే సంచలన ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం…

కుకట్‌పల్లిలో బైక్ దొంగల ముఠా అరెస్ట్: నలుగురు మైనర్ల నుంచి 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ముద్ర కుకట్‌పల్లి : పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ నేరస్థులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కుకట్‌పల్లి…

కైతలాపూర్‌ డంపింగ్‌ యార్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర కూకట్‌పల్లి: కైతలాపూర్ డంపింగ్ యార్డ్‌లోని చెత్తకుప్పలో బుధవారం సాయంత్రం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 45 నుండి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు.నరసింహ…

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

ముద్ర, శేరిలింగంపల్లి: భారతరాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ డాక్టర్ ఎం.రమేష్, అడ్మిన్…

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి- హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ సూచన

అనుమానాస్పద ఏపీకే లింక్‌ను డౌన్ లోడ్ చేయొద్దు ముద్ర, తెలంగాణ బ్యూరో : నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి..…

ఇన్నోమాటిక్స్‌లో అవగాహన సదస్సు: విద్యార్థులకు పోలీసుల దిశానిర్దేశం

ముద్ర కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ స్థానిక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కేపీహెచ్‌బీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మరియు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు…

ఇంటి నుంచి రూ. 8 లక్షల నగదు, బంగారంతో బాలుడు పరారీ

  ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఓ మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో కనిపించకుండా పోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యనగర్‌కు చెందిన నంద్యాల నాగార్జున రెడ్డి…

కేపీహెచ్‌బీలో ‘డీకాయ్’ ఆపరేషన్: ఇద్దరు అంతర్రాష్ట్ర ఫోన్ దొంగల అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : రద్దీగా ఉండే బస్టాప్‌లలో ప్రయాణికులే లక్ష్యంగా సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కేపీహెచ్‌బీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జేఎన్టీయూ బస్టాప్ వద్ద నిర్వహించిన ప్రత్యేక…

దివంగత డిజిపి హెచ్. జె దొర పాడే మోసిన డిజిపి, పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి, అలుపెరుగని సంస్కర్తగా పేరుగాంచిన దివంగత డిజిపి హెచ్.జె. దొర అంత్యక్రియలు శనివారం నాడు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురి అశ్రునయనాల మధ్య…

కె.పి.హెచ్.బి లో పేకాట స్థావరంపై దాడి: ఆరుగురు అరెస్ట్, రూ. 2.8 లక్షలు స్వాధీనం

ముద్ర కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా నగదును స్వాధీనం…