Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad police

అస్సాం సీఎంపై చర్యలు తీసుకోండి-హైదరాబాద్ సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు

హిమంత బిశ్వ శర్మ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారు ముద్ర, ​హైదరాబాద్ : అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ముస్లింల మతపరమైన…

25 కోట్ల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా

ముద్ర, బండ్లగూడ: నార్సింగి మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న 25 కోట్ల విలువచేసే పార్కు స్థలాన్ని హైడ్రా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి టౌన్ లోని అరుణోదయ కాలనీలో హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన సుమారు 1600 గజాలు స్థలం…

పోలీసు వృత్తి సామాజిక బాధ్యత-నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్

పోలీసు వృత్తి సామాజిక బాధ్యత అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరుగుతుంది సమాజం పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలి బాధితులకు భరోసా అసలైన విజయం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ముద్ర, హైదరాబాద్ : పోలీసు వృత్తి కేవలం విధి…

అడుగడుగునా నిఘా.. కట్టుదిట్టంగా వాహన తనిఖీలు సైబారాబాద్ పోలీసు విస్తృత తనిఖీలు

ముద్ర, శేరిలింగంపల్లి: అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్‌బీ,…

శాంతిభద్రతలకు పరిరక్షణకు ప్రజలు సహకరించాలి కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి

ముద్ర :కాప్రా కాప్రా గాంధీనగర్ పరిసర ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు వాహనదారుల భద్రతను నిర్ధారించేందుకు కుషాయిగూడ ఎస్ హెచ్ ఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు ఫుట్ పేట్రోలింగ్…

సజ్జనార్ టార్గెట్..

సీపీపై బీఆర్‌ఎస్ ఫైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ ట్వీట్‌తో రాజకీయ దుమారం వీసీ సజ్జనార్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం ‘నువ్వు పోలీసువి మాత్రమే.. జడ్జివి కాదు’.. కేటీఆర్ ఘాటు స్పందన విచారణ కొనసాగుతుండగానే ‘అక్రమం’…

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

ముద్ర, శేరిలింగంపల్లి: తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు మియాపూర్ పోలీసులు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట…

కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం

మీరేనా... ఆ పెద్దాయన...? ఫోన్ ట్యాపింగ్ లో మీ ప్రమేయం ఎంత అలా చేయమని ఆదేశాలు మీరే ఇచ్చారా..? ఆ పరికరాలు ఎక్కడి నుంచి తెప్పించారు.? కేసీఆర్ సమాధానాల లీక్ ఇవ్వని సిట్..? కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం 4.50 గంటల పాటు వివిధ కోణాల్లో విచారణ…

నలుగురు దోపిడీ ముఠా అరెస్ట్- మల్కాజిగిరి డిసిపి సురేష్

ముద్ర, మల్కాజిగిరి మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ప్రాంతంలో వరుసగా జరిగిన అర్ధరాత్రి ఇళ్లలో చోరీ కేసులను మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు చెందిన మెడిపల్లి పోలీసులు సిసిఎస్ ఉప్పల్ ప్రత్యేక బృందాలు విజయవంతంగా ఛేదించాయి. ఈ…