తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వారిపై వికారాబాద్ జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని…