ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తా-ఛైర్మన్ అరికపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మరియు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ. అడ్డగుట్ట…