గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యం ప్రధానమంత్రి సంసద్ ఖేల్…
ముద్ర , నారాయణపేట:
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యమని బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని డోకూరు తిరుపతిరెడ్డి…