ఘనంగా మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు .నివాళులర్పించిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
ముద్ర,తాండూరు ప్రతినిధి:
మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు మహారాణా ప్రతాప్ సింగ్ అని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో ఆయన జయంతి…