ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో సీఎం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముద్ర, జగిత్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే…