హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆశీస్సులతో మంజూరు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను మార్కెట్ కమిటీ చేర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఎన్నో…