బీజేపీ అధికారమే లక్ష్యం..కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్
“జై శ్రీరాం.. జై తెలంగాణ” నినాదాలతో రాజకీయ మార్పు తేవాలని పిలుపు
బెంగాల్ తర్వాత తెలంగాణే బీజేపీ తదుపరి టార్గెట్ అని వ్యాఖ్యలు
మోదీ నిధులు తెస్తుంటే.. రాష్ట్ర సొమ్ము ఢిల్లీకి వెళ్తోందని ఆరోపణ
అవినీతి, కుటుంబ రాజకీయాలను బూడిద…