కాప్రాలో మహిళా సాధికారతకు నాంది -విజయ తెలంగాణ డెయిరీ పార్లర్’ ప్రారంభం
ముద్ర కాప్రా
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ముందుకు వస్తుండగా, మల్కాజ్గిరి…