పార్టీ మారడం జీవన్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను వంద శాతం అమలు చేసి తీరుతాం
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముద్ర న్యూస్, కోరుట్ల/ మెట్ పల్లి:
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్…