సీఎంతో సమావేశానికి జగిత్యాల కాంగ్రెస్ నేతలు…
హైదరాబాద్ కు తరలి వెళ్ళిన సీనియర్లు...
నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని డిమాండ్...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాలలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 70మంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇటీవలే…