ప్రజావాణి వినతులు పరిష్కారానికి చర్యలు -కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి,, మెదక్:
ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన వినతులు పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి…