కొండపైన ఒక వర్గం చేతిలో ఉన్న వ్యాపార సముదాయాలకు టెండర్లు పిలవాలి… బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో…
ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట కొండపైన 30, 40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని బిజెపి యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి…