అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – బిజెపి నాయకుల డిమాండ్
ముద్ర : కాప్రా
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ కాప్రా డివిజన్ల ఆధ్వర్యంలో నేతాజీ నగర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను…