కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని కేటాయించాలని… బిజెపి నాయకురాలు బోగ శ్రావణి…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాలలో కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు తక్షణమే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని బిజెపి నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు…