ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి కవయిత్రి మొల్లమాంబ 586 వ జయంతి ఉత్సవాలను జిల్లా తెలంగాణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంఘం (కేవా) సంయుక్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మొల్ల విగ్రహానికి పూలమాలవేసి…