కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి – 750 కిలోల నల్లబెల్లం పట్టివేత
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు:
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి భారీగా నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. సుమారు 750 కిలోల నల్లబెల్లాన్ని సారా తయారీకి తరలిస్తున్నట్లు అనుమానిస్తూ…