ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి… జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్..…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ మేరకు సోమవారం…