ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు-కేటీఆర్ పై విరుచుకపడ్డ ఎమ్మెల్యే మందుల…
* ప్రజల విశ్వాసంతో సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి
* విమర్శలకంటే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి
* మీరు కట్టిన ప్రాజెక్టులలో మీ కుటుంబానికి ఎంత వాట ఉందో చెప్పాలి
* ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శిస్తే రాజకీయంగా వేటాడి సమాధి…