ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి -సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి
ఆర్టిజన్లను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీ ఏఈ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సిఐటియు జిల్లా…