మాటల మారాఠీ రేవంత్ పూటకో మాట మారుస్తూ సీఎం పబ్బం-సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం
ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా స్కూటీలా..?
పేదలు, దళిత, గిరిజనులకు లేకుండా జర్నలిస్టులకు భూములా..?
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
పూటకో మాటతో పబ్బం గడుపుతోన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల…