నూతన ఈద్గా నిర్మాణానికి స్థల పరిశీలన
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే ఈద్గా స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అర్జుమంద్ అలీ పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా కోసం వక్ఫ్ బోర్డు 5.01 ఎకరాల భూమిని…