ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు బేష్ : సర్పంచ్ జనగాం పాండు
రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు బేష్ అని తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామంలో భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి…