- మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సిటీలో గల నీమ్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారు.విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే పోలిపల్లి సందర్శించి, విద్యార్థులను వెంబడే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఫుడ్ పాయిజన్ సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు.
