డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిజ్ఞాస కార్యక్రమంలో భాగంగా నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యాపకుడు వెంకట్ రెడ్డి తో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. కలెక్టరేట్ లో…