సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన చైర్మన్ శ్రీవాణి రవికుమార్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరిలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ (గంజ్)లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు.
"లెర్న్ టుడే , లీడ్…