ఆర్థిక సమానత్వం ద్వారానే కులనిర్మూలన జరుగుతుంది…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫురితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుదాం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భూమి లేని పేదలందరికీ భూపంపిణీ జరిగి, అందరికి ఉపాధి కల్పించినప్పుడే ఆర్ధిక సమానత్వం వస్తుందని ఆర్థిక…