వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో సోమవారం (30-03-2026) బిజినపల్లి గ్రామంలోని లూర్ధునగర్‌లో ఉన్న ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.…