స్ఫూర్తి ప్రదాతలకు నివాళి
సాహితీ వేత్త పార్థసారథి, అసోసియేషన్ నేత అంజిరెడ్డికి శ్రద్ధాంజలి
ముద్ర న్యూస్ బ్యూరో :
మెహిదీపట్నం : ఇటీవల మరణించిన ప్రముఖ సాహితీ వేత్త ముక్తవరం పార్థసారథికి, సంఘ సేవకుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డికి నేతాజీ నగర్…