ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్…
న్యూఢిల్లీ :
కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు…