పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు.
శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని…