కందుల డబ్బులు రూ. 10 కోట్లు విడుదల
బోథ్, ముద్ర:
రైతులు మార్క్ ఫెడ్ కు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన డబ్బులు విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది పసుల చంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు కందులు కొనుగోలు…