ప్రత్యేక తరగతులతో ఉత్తమ ఫలితాలు- కలెక్టర్ రాహుల్ రాజ్
ముద్ర ప్రతినిధి, మెదక్
ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా…