ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేయగలరు
మహదేవపురం ముద్ర:
ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు…