మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు
ముద్ర, శేరిలింగంపల్లి :
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈరోజు మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, సీనియర్…