ముస్లింల సంక్షేమానికి రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్
ముద్ర కూకట్‌పల్లి :
ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. పవిత్ర…