వదిన గొంతు కోసిన మరిది.
భూ తగాధాలు కారణమని తెలిపిన గ్రామస్తులు.
మోత్కూరు ముద్ర న్యూస్:
వదిన గొంతు కోసి మరిది పరారైన సంఘటన మంగళవారం పాలడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలడుగు గ్రామానికి చెందిన బొంత లక్ష్మి భర్త నర్సింహ సుమారు…