మోత్కూర్ స్మశాన వాటిక లో సరైన వసతులు కల్పించాలి.. -బందెల శ్రీను.
ముద్ర,మోత్కూరు.:
మోత్కూరు స్మశాన వాటికలో మోత్కూర్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కోటి రూపాయలు మంజూరయ్యాయనీ ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు…