మోడీ నాయకత్వంలోనే ఆర్థిక వికాసం
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఘొండా అసెంబ్లీ నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ టాగోర్ తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారంలో…