ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్…