కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కు సన్మానం..
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, 19 వ వార్డు కౌన్సిలర్ బండారు స్వర్ణలత, 20 వ వార్డు కౌన్సిలర్…