Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Polling 2026

ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్ లోని జ్యోతినగర్ ఎస్సార్ హైస్కూల్ లోని 361 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు