బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే: కరీంనగర్‌లో బండి సంజయ్ ఫైర్
‘పురు’పోరు తర్వాత ఇంటిపన్ను పెంపు
ముద్ర, కరీంనగర్ :
మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటిపన్ను పెంపునకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.…