వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ముద్ర కాప్రా:
వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ మూతినేని వీరయ్య తెలిపారు కాప్రా మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం…