నాడు కబ్జాల నిలయం.. నేడు పర్యాటక కేంద్రం: నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర కూకట్‌పల్లి :
"హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కబ్జాదారుల కోరల్లో చిక్కిన జలవనరులను కాపాడి, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…