Parakala ;అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా- కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార్
ముద్ర. పరకాల.
తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం 8వ వార్డులో తన మద్దతు దారులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎనిమిదవ వార్డు నుండి గెలిచిన…