మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న తాండూర్ పోలీసులు
ముద్ర, తాండూర్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని పెద్దెముల్ మండలం రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గత పది రోజులుగా కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్న నలుగురుఅనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…