కేంద్ర బడ్జెట్-2025.. ఎస్‌సీ, ఎస్‌టీ మహిళలకు గుడ్‌న్యూస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు కేంద్రం తీపి కబురు చెప్పింది.ఎస్‌సీ, ఎస్‌టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని…