రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి… పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి- జిల్లా…
ముద్ర, వనపర్తి:
రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ…